← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుణ్యము puṇyamu

Original — తెలుగు
  1. సుకృతము; మంచిపని.

  2. “దశ వర్షైస్తు యత్పుణ్యం క్రియమేతు కృతయుగే |

త్రేతాయామేకవర్షేణ తత్పుణ్యం జాయతే నృభిః |

ద్వాపరేతచ్చమాసేన తద్దినేన కలౌ యుగే ||“. (స్కందపురాణము)

(కృతయుగమందు పది సంవత్సరములలో చేయబడు పుణ్యము త్రేతాయుగములో ఒక సంవత్సరములో చేయవచ్చును, ద్వాపరయుగమందు అది ఒక మాసములో చేయవచ్చును, అదే కలియుగములో ఒకరోజులో చేయవచ్చును - దాని ఫలితము పొందవచ్చును).

(ఒక యుగము తరువాత వచ్చు యుగము పాపభూయిష్టమగుటచేత ఏ కొంచెము పుణ్యము వాటిలోచేసినను అది దానిముందుయుగములో చేసిన పుణ్యమంత ఫలమునిచ్చును). .

  1. “తే. ద్రవిడ దేశంబునందుల దామ్రపర్ణి

సహ్యజాకృత మాలాది సకల నదుల

నెవ్వడేనియు భక్తితోనేగి యచట

బొదలి తర్పణమొగి జేయ బుణ్యమెసవు|“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 78)

Transliteration
  1. sukṛtamu; maṃcipani.

  2. “daśa varṣaistu yatpuṇyaṃ kriyamētu kṛtayugē |

trētāyāmēkavarṣēṇa tatpuṇyaṃ jāyatē nṛbhiḥ |

dvāparētaccamāsēna taddinēna kalau yugē ||“. (skaṃdapurāṇamu)

(kṛtayugamaṃdu padi saṃvatsaramulalō cēyabaḍu puṇyamu trētāyugamulō oka saṃvatsaramulō cēyavaccunu, dvāparayugamaṃdu adi oka māsamulō cēyavaccunu, adē kaliyugamulō okarōjulō cēyavaccunu - dāni phalitamu poṃdavaccunu).

(oka yugamu taruvāta vaccu yugamu pāpabhūyiṣṭamaguṭacēta ē koṃcemu puṇyamu vāṭilōcēsinanu adi dānimuṃduyugamulō cēsina puṇyamaṃta phalamuniccunu). .

  1. “tē. draviḍa dēśaṃbunaṃdula dāmraparṇi

sahyajākṛta mālādi sakala nadula

nevvaḍēniyu bhaktitōnēgi yacaṭa

bodali tarpaṇamogi jēya buṇyamesavu|“. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 78)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.