(తొలి జన్మలో చేసిన పుణ్యకర్మలు ఈ జన్మలో ఫలమునిచ్చుటకు పండి సిద్ధముగా నున్నవి).
అత్యుత్కటైః పాపపుణ్యైం ఇహైవ ఫలమాప్నుతే ||“.
(మూడు సంవత్సరములలోగాని, మూడు నెలలోగాని, మూడుపక్షములలోగాని, మూడు దినములలోగాని గొప్ప పుణ్యకర్మ చేసిన కర్మఫలమును, ఘోరమైన పాపకర్మ ఫలముగాని ఇక్కడే ఈ లోకములోనే, ఈ జన్మలోనే అనుభవించును).
(పూర్వ జన్మలలో చేసిన పుణ్యకర్మలు పండి, ఫలమునిచ్చుటకు సిద్ధముగానుండు స్థితి).
(పుణ్యకర్మలు - జ్యోతిష్టోమము మొదలగునవి - ఫలమునిచ్చుటకు తగిన స్థితిలోనుండుట).
(toli janmalō cēsina puṇyakarmalu ī janmalō phalamuniccuṭaku paṃḍi siddhamugā nunnavi).
atyutkaṭaiḥ pāpapuṇyaiṃ ihaiva phalamāpnutē ||“.
(mūḍu saṃvatsaramulalōgāni, mūḍu nelalōgāni, mūḍupakṣamulalōgāni, mūḍu dinamulalōgāni goppa puṇyakarma cēsina karmaphalamunu, ghōramaina pāpakarma phalamugāni ikkaḍē ī lōkamulōnē, ī janmalōnē anubhaviṃcunu).
(pūrva janmalalō cēsina puṇyakarmalu paṃḍi, phalamuniccuṭaku siddhamugānuṃḍu sthiti).
(puṇyakarmalu - jyōtiṣṭōmamu modalagunavi - phalamuniccuṭaku tagina sthitilōnuṃḍuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.