← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుణ్యశ్లోకుడు puṇyaślōkuḍu

Original — తెలుగు
  1. పుణ్యః పుణ్యకారకః శ్లోకః యశః యస్య సః పుణ్యశ్లోకః -

(పుణ్యము కలుగచేయు పవిత్రమైన కీర్తి కలవాడు) (కొనియాడ బడినవాడు).

  1. “పుం సాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం” (శ్రీరామకర్ణామృతం - 1 - 1)

(పురుషులలో మోహనాకారము కలిగి పవిత్రమైన కీర్తిగలవానికి మంగళమగుగాక).

Transliteration
  1. puṇyaḥ puṇyakārakaḥ ślōkaḥ yaśaḥ yasya saḥ puṇyaślōkaḥ -

(puṇyamu kalugacēyu pavitramaina kīrti kalavāḍu) (koniyāḍa baḍinavāḍu).

  1. “puṃ sāṃ mōhanarūpāya puṇyaślōkāya maṃgaḷaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 1)

(puruṣulalō mōhanākāramu kaligi pavitramaina kīrtigalavāniki maṃgaḷamagugāka).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.