← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురందరః puraṃdaraḥ

Original — తెలుగు
  1. “సుర శత్రూణాం పురాణాం దారణాత్ సః పురందరః”. (శ్రీశంకరః)

(దేవతులకు శత్రువులగు రాక్షసుల పురములను ఛేదించినవాడు)..

  1. పురం అసురాణాం దారయతీతి పురందరః.

(రాక్షసుల పురములను ఛేదించువాడు).

Transliteration
  1. “sura śatrūṇāṃ purāṇāṃ dāraṇāt saḥ puraṃdaraḥ”. (śrīśaṃkaraḥ)

(dēvatulaku śatruvulagu rākṣasula puramulanu chēdiṃcinavāḍu)..

  1. puraṃ asurāṇāṃ dārayatīti puraṃdaraḥ.

(rākṣasula puramulanu chēdiṃcuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.