← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురాణ పురుషుడు purāṇa puruṣuḍu

Original — తెలుగు
  1. అనాది సిద్ధః పురుషః.

(సనాతన పురుషుడు; ప్రాచీన పురుషుడు; పూర్వ పురుషుడు - జననము లేనివాడు).

  1. చిరంతనాత్వత్ పురాణ పురుషః. (చాలాకాలమునుండి యున్నవాడు కనుక పురాణపురుషుడు).

  2. “త్వమాది దేవః పురుషః పురాణః.” (శ్రీమద్భగవద్గీత - 11 - 38)

  3. “వ. గుణంబులంకూడ జీవులు లీనరూపంబులై యుండం బ్రపంచంబు ప్రవర్తింపని సమయంబున నొంట దీపించు పురాణ పురుషుండితండు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 10 - 198)

Transliteration
  1. anādi siddhaḥ puruṣaḥ.

(sanātana puruṣuḍu; prācīna puruṣuḍu; pūrva puruṣuḍu - jananamu lēnivāḍu).

  1. ciraṃtanātvat purāṇa puruṣaḥ. (cālākālamunuṃḍi yunnavāḍu kanuka purāṇapuruṣuḍu).

  2. “tvamādi dēvaḥ puruṣaḥ purāṇaḥ.” (śrīmadbhagavadgīta - 11 - 38)

  3. “va. guṇaṃbulaṃkūḍa jīvulu līnarūpaṃbulai yuṃḍaṃ brapaṃcaṃbu pravartiṃpani samayaṃbuna noṃṭa dīpiṃcu purāṇa puruṣuṃḍitaṃḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 10 - 198)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.