← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పురాతనః purātanaḥ

Original — తెలుగు
  1. పురాభవం పురాతనం, అనాదిం, చిరంతనం.

(పూర్వమునుండి ఉన్నది, ఆదిలేనిది - చాలాకాలమునుండి ఉన్నది).

  1. “కాలేన అపరిచ్ఛిన్నత్వాత్ పురాపిభవతీతిపురాతనః.” (శ్రీ శంకరః)

(కాలపరిచ్ఛేదము లేనివాడు) (పరబ్రహ్మ).

Transliteration
  1. purābhavaṃ purātanaṃ, anādiṃ, ciraṃtanaṃ.

(pūrvamunuṃḍi unnadi, ādilēnidi - cālākālamunuṃḍi unnadi).

  1. “kālēna aparicchinnatvāt purāpibhavatītipurātanaḥ.” (śrī śaṃkaraḥ)

(kālaparicchēdamu lēnivāḍu) (parabrahma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.