“వర్షా సు సరిద్భిః సమృద్ధో పి సాగరో యథా నోత్సర్వేత, గ్రీష్మే తద్విహీనో పి న శుష్యేత్, తథా సమృద్ధ కామః, తత్ హీనోవా న హృష్యేతే న చ శోచేత్ ఇత్యర్థః - అత్ర హేతుః నారాయణ పరః, న తు విషయ పరః”.
(వర్షాకలమందు నదులు తనలో కలిసినప్పటికీ సముద్రము పొంగదు; ఎండాకాలములో నదులుతనతోకలియకపోయినను తగ్గిపోదు. ఆ ప్రకారముగానే పూర్ణకాముడయిన వానికి సంతోషము, లేదు, విచారముండదు. ఎందుచేతననగా, అతను నారాయణునందే ఎల్లపుడు ధ్యానము కలిగియుండును. అందుచేత అతనికి వాటివలన సంతోషములేదు, విచారములేదు).
“varṣā su saridbhiḥ samṛddhō pi sāgarō yathā nōtsarvēta, grīṣmē tadvihīnō pi na śuṣyēt, tathā samṛddha kāmaḥ, tat hīnōvā na hṛṣyētē na ca śōcēt ityarthaḥ - atra hētuḥ nārāyaṇa paraḥ, na tu viṣaya paraḥ”.
(varṣākalamaṃdu nadulu tanalō kalisinappaṭikī samudramu poṃgadu; eṃḍākālamulō nadulutanatōkaliyakapōyinanu taggipōdu. ā prakāramugānē pūrṇakāmuḍayina vāniki saṃtōṣamu, lēdu, vicāramuṃḍadu. eṃducētananagā, atanu nārāyaṇunaṃdē ellapuḍu dhyānamu kaligiyuṃḍunu. aṃducēta ataniki vāṭivalana saṃtōṣamulēdu, vicāramulēdu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.