← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పూర్తం pūrtaṃ

Original — తెలుగు

“వాపీకూప తటాకాది దేవతాయ తనాని చ |

అన్నప్రదాన మారా మాః పూర్తమర్థ్యోః ప్రచక్షతే.

(“దేవతాలయ వనకూపతటాక ప్రముఖంబులు పూర్తంబులు”) (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - )

Transliteration

“vāpīkūpa taṭākādi dēvatāya tanāni ca |

annapradāna mārā māḥ pūrtamarthyōḥ pracakṣatē.

(“dēvatālaya vanakūpataṭāka pramukhaṃbulu pūrtaṃbulu”) (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - )

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.