“పురుషార్థైక నిష్టత్వాత్ స ఏవ పురుషః సుఖీ |
అన్యస్యాహార నిద్రాది పశుధర్మైక తత్పరః |
నరాకారః పశుజ్ఞేయః పురుషార్థ పరాఙ్ముఖః ||“. (గీతాభావప్రకాశము - 5 - 202, 203)
(పురుషార్థమును సాధించుటయను ఒకే నిష్ట (నియమము) కలిగియుండువాడే పురుషుడు, సుఖించు వాడు. ఇతరులు ఆహారము కొఱకే ఎల్లవేళలందు ప్రాకులాడుచు, మిగిలిన వేళలందు నిద్రపోవుట మొదలగు పశుధర్మములు కలిగి యుండుటవలన, పురుషార్థము గుఱించి ప్రయత్నము చేయనివారు మనిషి ఆకారము లో నున్నను పశువులేయని తెలియవలెను).
“puruṣārthaika niṣṭatvāt sa ēva puruṣaḥ sukhī |
anyasyāhāra nidrādi paśudharmaika tatparaḥ |
narākāraḥ paśujñēyaḥ puruṣārtha parāṅmukhaḥ ||“. (gītābhāvaprakāśamu - 5 - 202, 203)
(puruṣārthamunu sādhiṃcuṭayanu okē niṣṭa (niyamamu) kaligiyuṃḍuvāḍē puruṣuḍu, sukhiṃcu vāḍu. itarulu āhāramu koṟakē ellavēḷalaṃdu prākulāḍucu, migilina vēḷalaṃdu nidrapōvuṭa modalagu paśudharmamulu kaligi yuṃḍuṭavalana, puruṣārthamu guṟiṃci prayatnamu cēyanivāru maniṣi ākāramu lō nunnanu paśuvulēyani teliyavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.