← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పూరుషః pūruṣaḥ

Original — తెలుగు
  1. పురుషః ; బ్రహ్మ; పరమాత్మ. (పురుషుడు).

  2. పూర్ణం అనేన సర్వమితి పూరుషః -

(ఈ ప్రపంచమంతటను నిండియున్నవాడు కనుక పూరుషుడు - చూడుము - ’ పురుషః ’).

  1. పుం శయనాద్యా పూరుషః - (హృదయ పుండరీకమున శయనించు వాడు).
Transliteration
  1. puruṣaḥ ; brahma; paramātma. (puruṣuḍu).

  2. pūrṇaṃ anēna sarvamiti pūruṣaḥ -

(ī prapaṃcamaṃtaṭanu niṃḍiyunnavāḍu kanuka pūruṣuḍu - cūḍumu - ’ puruṣaḥ ’).

  1. puṃ śayanādyā pūruṣaḥ - (hṛdaya puṃḍarīkamuna śayaniṃcu vāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.