← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుష్కరాక్షః puṣkarākṣaḥ

Original — తెలుగు
  1. “హృదయ పుండరీకే చింతతః చిత్స్వరూపేణ ప్రకాశతే ఇతి పుష్కరాక్షః” - (శ్రీశంకరః)

(తామరవలె అంతటను వ్యాపించి యుండువాడు, లేక, హౄదయకమలమందు ధ్యానింపబడినవాడై స్వస్వరూపముతో, ప్రకాశించువాడు).

  1. పుష్కరేణోపమితే అక్షణీయస్యసః ఇతి పుష్కారాక్షః. (శ్రీశంకరః)

(తామర రేకులవంటి నేత్రములు గలవాడు).

Transliteration
  1. “hṛdaya puṃḍarīkē ciṃtataḥ citsvarūpēṇa prakāśatē iti puṣkarākṣaḥ” - (śrīśaṃkaraḥ)

(tāmaravale aṃtaṭanu vyāpiṃci yuṃḍuvāḍu, lēka, hṝdayakamalamaṃdu dhyāniṃpabaḍinavāḍai svasvarūpamutō, prakāśiṃcuvāḍu).

  1. puṣkarēṇōpamitē akṣaṇīyasyasaḥ iti puṣkārākṣaḥ. (śrīśaṃkaraḥ)

(tāmara rēkulavaṃṭi nētramulu galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.