“అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహః |
సర్వభూతదయా పుష్పం, క్షమాపుష్పం విశేషతః |
జ్ఞానం పుష్పం, తపః పుష్పం, ధ్యానం పుష్పం తధివచ |
సత్యమష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్ ||“.
(అహింస, ఇంద్రియనిగ్రహము, సర్వభూత దయ, క్షమా, జ్ఞానము, తపస్సు, ధ్యానము, సత్య,ము - ఈ ఎనిమిదిన్నీ విష్ణువునకు ప్రీతికరములైనవి. ఈ ఎనిమిది పూజా పుష్పములని భావించి విష్ణువుని పూజింపవలెను).
“ahiṃsā prathamaṃ puṣpaṃ, puṣpamiṃdriya nigrahaḥ |
sarvabhūtadayā puṣpaṃ, kṣamāpuṣpaṃ viśēṣataḥ |
jñānaṃ puṣpaṃ, tapaḥ puṣpaṃ, dhyānaṃ puṣpaṃ tadhivaca |
satyamaṣṭavidhaṃ puṣpaṃ viṣṇōḥ prītikaraṃ bhavēt ||“.
(ahiṃsa, iṃdriyanigrahamu, sarvabhūta daya, kṣamā, jñānamu, tapassu, dhyānamu, satya,mu - ī enimidinnī viṣṇuvunaku prītikaramulainavi. ī enimidi pūjā puṣpamulani bhāviṃci viṣṇuvuni pūjiṃpavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.