← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పూతాః pūtāḥ

Original — తెలుగు
  1. శుద్ధాః, పరాం శుద్ధిం గతాః. (పరిశుద్ధమైనవారు, పవిత్రమైనవారు).

  2. క్ల్షీణ సర్వపాపాః, నిరస్తాజ్ఞాన తత్కర్మ మలాః.

(సమస్తమైన పాపములను క్షీణింప చేసుకొనినవారు).

(అజ్ఞానము, దానివలన కలుగు దోషములను పోగొట్టుకొనినవారు).

  1. అవిద్యాది దోష రహితః. (అవిద్య మొదలగు దోషములు లేనివారు).

Transliteration
  1. śuddhāḥ, parāṃ śuddhiṃ gatāḥ. (pariśuddhamainavāru, pavitramainavāru).

  2. klṣīṇa sarvapāpāḥ, nirastājñāna tatkarma malāḥ.

(samastamaina pāpamulanu kṣīṇiṃpa cēsukoninavāru).

(ajñānamu, dānivalana kalugu dōṣamulanu pōgoṭṭukoninavāru).

  1. avidyādi dōṣa rahitaḥ. (avidya modalagu dōṣamulu lēnivāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.