← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పూతపాపాః pūtapāpāḥ

Original — తెలుగు
  1. శుద్ధ కిల్బిషాః; పూతపాపాః - పాపస్య పూతాత్వం నామ నిరస్తత్వం, తదేవ హి పురుషస్య పూతత్వం; పాపాన్ముక్తాః ఇత్యర్థః-

(పాపమను కల్మషము తొలగినవారు - పూతపాపులు అనగా నిరస్త పాపులు - పాపమువలన - పాపఫలమువలన ముక్తులైనవారు).

Transliteration
  1. śuddha kilbiṣāḥ; pūtapāpāḥ - pāpasya pūtātvaṃ nāma nirastatvaṃ, tadēva hi puruṣasya pūtatvaṃ; pāpānmuktāḥ ityarthaḥ-

(pāpamanu kalmaṣamu tolaginavāru - pūtapāpulu anagā nirasta pāpulu - pāpamuvalana - pāpaphalamuvalana muktulainavāru).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.