← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పూతాత్మ pūtātma

Original — తెలుగు

పూతః పవిత్రః ఆత్మా చిత్త యస్యసః. (పవిత్రమైన ఆత్మగలవాడు - “కేవలో నిర్గుణశ్చ” (శ్వేతాశ్వతరోపనిషత్).

(త్రిగుణములు, జన్మ మొదలగు ఉపాధితో సంబంధములేనివాడు కనుక కేవలుడు - చైతన్యమాత్రుడు).

Transliteration

pūtaḥ pavitraḥ ātmā citta yasyasaḥ. (pavitramaina ātmagalavāḍu - “kēvalō nirguṇaśca” (śvētāśvatarōpaniṣat).

(triguṇamulu, janma modalagu upādhitō saṃbaṃdhamulēnivāḍu kanuka kēvaluḍu - caitanyamātruḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.