← Back to ప · Booklets 21–30 (digitized file 3)

పుత్రైషణ putraiṣaṇa

Original — తెలుగు
  1. పుత్రాయ ఏషణా పుత్రైషణా - “పుత్రేన ఇమం లోకం జయేయమితి” - లోకజయసాధనం పుత్రం ప్రతి ఇచ్ఛా ఏషణా ధార సంగ్రహః.

(‘ఈ పుత్రునిచేత ఈ లోకమును జయించెదను’ అని లోకమును జయించుటకు సాధనమైన పుత్రుని యడల కలుగు కోరిక). (పుత్రిని అత్యంతాభిమానము కలిగి యుండుట - ఇట్టి అభిమానము పుత్రుడైన శ్రీరామునియందు కలిగియుండుటచేత అతని వియోగము సహించలేక తండ్రి అయిన దశరధమహారాజు చనిపోయెను). (చూడుము - ‘ఈషణత్రయము’).

Transliteration
  1. putrāya ēṣaṇā putraiṣaṇā - “putrēna imaṃ lōkaṃ jayēyamiti” - lōkajayasādhanaṃ putraṃ prati icchā ēṣaṇā dhāra saṃgrahaḥ.

(‘ī putrunicēta ī lōkamunu jayiṃcedanu’ ani lōkamunu jayiṃcuṭaku sādhanamaina putruni yaḍala kalugu kōrika). (putrini atyaṃtābhimānamu kaligi yuṃḍuṭa - iṭṭi abhimānamu putruḍaina śrīrāmuniyaṃdu kaligiyuṃḍuṭacēta atani viyōgamu sahiṃcalēka taṃḍri ayina daśaradhamahārāju canipōyenu). (cūḍumu - ‘īṣaṇatrayamu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.