← Back to త · Booklets 21–30 (digitized file 3)

తదాత్మకం tadātmakaṃ

Original — తెలుగు

స ఆత్మా యస్య తత్ తదాత్మకం బ్రహ్మకార్యతయా తదంతర్యామిక తయాచ జగత్ తదాత్మకం. తదాత్మకత్వం నామ జగతః తత్ప్రకారతైక స్వభావతయా పృథగవస్థానా భావాత్ తదంతర్గతత్వం,తేన ప్రకాశౌ ణైక్యం, నతు స్వరూపైక్యం విశిష్టాంతర్భావ ఏవ ఐక్యం ఇత్యర్థః.

(దేనికి ఆత్మ అయినదో అది తదాత్మకము - బ్రహ్మచేత సృష్టింపబడి, బ్రహ్మ దానిలో అంతరాత్మగా నుండుటచేతను జగత్తు జగత్తు తదాత్మకము. తదాత్మకత్వమనగా జగత్తుని భగవంతునివలె ఒకే స్వభావము కలిగియుండి, వేరు స్వభావములేకయుండుతచేత తదాత్మకము)

Transliteration

sa ātmā yasya tat tadātmakaṃ brahmakāryatayā tadaṃtaryāmika tayāca jagat tadātmakaṃ. tadātmakatvaṃ nāma jagataḥ tatprakārataika svabhāvatayā pṛthagavasthānā bhāvāt tadaṃtargatatvaṃ,tēna prakāśau ṇaikyaṃ, natu svarūpaikyaṃ viśiṣṭāṃtarbhāva ēva aikyaṃ ityarthaḥ.

(dēniki ātma ayinadō adi tadātmakamu - brahmacēta sṛṣṭiṃpabaḍi, brahma dānilō aṃtarātmagā nuṃḍuṭacētanu jagattu jagattu tadātmakamu. tadātmakatvamanagā jagattuni bhagavaṃtunivale okē svabhāvamu kaligiyuṃḍi, vēru svabhāvamulēkayuṃḍutacēta tadātmakamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.