← Back to త · Booklets 21–30 (digitized file 3)

తద్బుద్ధయః tadbuddhayaḥ

Original — తెలుగు
  1. బ్రహ్మచిత్తాః. (పరబ్రహ్మమందే మనస్సు గలవాడు, ధ్యానము గలవాడు).

  2. “జ్ఞాన ప్రకాశితే తస్మింస్తత్వే నచ్చిత్సభాత్మని |

బాహ్య వస్తు పరిత్యాగా ద్బుద్ధి రేషాం సినుష్ఠతా ||“. (గీతాభావప్రకాశము - 5 - 145)

(సచ్చిదానందమైన్ అ భగవత్తత్వమును గుఱించిన జ్ఙ్నానము కలుగుటవలన బాహ్య వస్తువులగుఱించి - విషయముల గుఱించి ఆలోచనను విడిచి ఆ భగవత్తత్వమందే బుద్ధి కలిగియున్నవాడు).

Transliteration
  1. brahmacittāḥ. (parabrahmamaṃdē manassu galavāḍu, dhyānamu galavāḍu).

  2. “jñāna prakāśitē tasmiṃstatvē naccitsabhātmani |

bāhya vastu parityāgā dbuddhi rēṣāṃ sinuṣṭhatā ||“. (gītābhāvaprakāśamu - 5 - 145)

(saccidānaṃdamain a bhagavattatvamunu guṟiṃcina jṅnānamu kaluguṭavalana bāhya vastuvulaguṟiṃci - viṣayamula guṟiṃci ālōcananu viḍici ā bhagavattatvamaṃdē buddhi kaligiyunnavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.