తాని జానం తీతి తజ్ఞాః , మునయః (వాటిని తెలిసినవారు, మునులు).
తాని (సంకర్షణస్య కృతాని కర్మాణి) జానంతి ఇతి తజ్ఞాః.
(పరబ్రహ్మ కర్మలను తెలిసినవారు తజ్ఞులు).
(తత్ అనగా భగవంతుడు కనుక భగవత్తత్త్వమును , పరమ తత్వమును తెలిసినవాడు తజ్జుడు).
నిలబడు నొడలాత్మగాదు, హేయంబనుచుం
దలతురు తజ్ఞులు; వొగడుదు
రలసత నొడ లాత్మయనుచు నజ్ఞులిలఏశా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 462)
tāni jānaṃ tīti tajñāḥ , munayaḥ (vāṭini telisinavāru, munulu).
tāni (saṃkarṣaṇasya kṛtāni karmāṇi) jānaṃti iti tajñāḥ.
(parabrahma karmalanu telisinavāru tajñulu).
(tat anagā bhagavaṃtuḍu kanuka bhagavattattvamunu , parama tatvamunu telisinavāḍu tajjuḍu).
nilabaḍu noḍalātmagādu, hēyaṃbanucuṃ
dalaturu tajñulu; vogaḍudu
ralasata noḍa lātmayanucu najñulilaēśā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 462)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.