← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామస భక్తి tāmasa bhakti

Original — తెలుగు
  1. “యా భక్తిః క్రోధేన హింసయా దంభేన మాత్సర్యేణ చ ప్రయక్తా క్రియతే సాతామసీ అస్తి”. (శ్రీమద్భాగవతం - 3 - 12)

(క్రోధముతోను, దంభముతోను, మత్సరముతోను, హింసతోను చేయు భక్తి తామస భక్తి).

  1. పరపీడాం సముద్దిశ్య దంభం కృత్వా పురస్సరం |

మాత్సర్యక్రోధ యుక్తో యః తస్య భక్తిస్తు తామసీ ||“. (దేవీ భాగవతము)

Transliteration
  1. “yā bhaktiḥ krōdhēna hiṃsayā daṃbhēna mātsaryēṇa ca prayaktā kriyatē sātāmasī asti”. (śrīmadbhāgavataṃ - 3 - 12)

(krōdhamutōnu, daṃbhamutōnu, matsaramutōnu, hiṃsatōnu cēyu bhakti tāmasa bhakti).

  1. parapīḍāṃ samuddiśya daṃbhaṃ kṛtvā purassaraṃ |

mātsaryakrōdha yuktō yaḥ tasya bhaktistu tāmasī ||“. (dēvī bhāgavatamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.