“తమసా ఆవృతా సతీ సర్వార్ధాన్ విపరీతాన్ మన్యతే. అధర్మం ధర్మం సంతంచ అర్ధం అసంతం, అసంతం చ అర్ధం సంతం, పరంచ తత్వం అపరం, అపరంచ తత్వం పరం - ఏవం సర్వం విపరీతం మన్యతే సాబుద్ధిః తామసీ”. (శ్రీమాన్ రామానుజః)
(అవివేకముచే కప్పబడిన బుద్ధి అధర్మమును ధర్మమని తలచును, మఱియు సమస్తపదార్ధములను విరుద్ధములుగా తలంచును - అట్టి బుద్ధి తామస బుద్ధి. (అట్టి బుద్ధి సత్పదార్ధమును అసత్పదార్ధముగను, సత్తును అసత్తుగాను, పరతత్వమును అపరతత్వముగను - ఇట్లు విపరీతముగా తలంచును).
“tamasā āvṛtā satī sarvārdhān viparītān manyatē. adharmaṃ dharmaṃ saṃtaṃca ardhaṃ asaṃtaṃ, asaṃtaṃ ca ardhaṃ saṃtaṃ, paraṃca tatvaṃ aparaṃ, aparaṃca tatvaṃ paraṃ - ēvaṃ sarvaṃ viparītaṃ manyatē sābuddhiḥ tāmasī”. (śrīmān rāmānujaḥ)
(avivēkamucē kappabaḍina buddhi adharmamunu dharmamani talacunu, maṟiyu samastapadārdhamulanu viruddhamulugā talaṃcunu - aṭṭi buddhi tāmasa buddhi. (aṭṭi buddhi satpadārdhamunu asatpadārdhamuganu, sattunu asattugānu, paratatvamunu aparatatvamuganu - iṭlu viparītamugā talaṃcunu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.