← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామస సర్గః tāmasa sargaḥ

Original — తెలుగు
  1. జీవానాం ఆవరణ విక్షేపౌ కరోతీతి తమసః సర్గః - షస్ఠ సర్గః.

(జీవులకు ఆవరణ విక్షేపములు కలుగచేయునది కనుక తామస సర్గము - సౄష్టిక్రమములో ఆరవఘట్టము).

  1. “వ. జీవలోకంబునకు సబుద్ధి కృతంబులైన యావరణ విక్షేపంబులు జేయు తామససర్గం బాఱవదైయుండు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 -10 - 344)

Transliteration
  1. jīvānāṃ āvaraṇa vikṣēpau karōtīti tamasaḥ sargaḥ - ṣasṭha sargaḥ.

(jīvulaku āvaraṇa vikṣēpamulu kalugacēyunadi kanuka tāmasa sargamu - sṝṣṭikramamulō āravaghaṭṭamu).

  1. “va. jīvalōkaṃbunaku sabuddhi kṛtaṃbulaina yāvaraṇa vikṣēpaṃbulu jēyu tāmasasargaṃ bāṟavadaiyuṃḍu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 -10 - 344)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.