“మూఢగ్రాహే ణాత్మనో యత్పీడయా క్రియతే తపః |
పరస్యో త్సాదనార్ధం వా తత్తామసముదాహృతం||” (శ్రీమద్భగవద్గీత - 17 - 19)
“అవివేక నిశ్చయేన ఆత్మనః పీడయా యత్త సః క్రియతే, పరస్య వినాశనార్ధం వా తత్తపః తామసం తపః ఇత్యుచ్యతే|”.
(మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును ఉపవాసములు మొదలగువాటిచే భాధించుకొనుట ద్వారాకాని, లేక, ఇతరులను నాశనముచేయవలెనను ఉద్దేశముతోగాని చేయబడినతపస్సు తామసికతపస్సు).
“mūḍhagrāhē ṇātmanō yatpīḍayā kriyatē tapaḥ |
parasyō tsādanārdhaṃ vā tattāmasamudāhṛtaṃ||” (śrīmadbhagavadgīta - 17 - 19)
“avivēka niścayēna ātmanaḥ pīḍayā yatta saḥ kriyatē, parasya vināśanārdhaṃ vā tattapaḥ tāmasaṃ tapaḥ ityucyatē|”.
(mūrkhapu paṭṭudalatō tana śarīramunu upavāsamulu modalaguvāṭicē bhādhiṃcukonuṭa dvārākāni, lēka, itarulanu nāśanamucēyavalenanu uddēśamutōgāni cēyabaḍinatapassu tāmasikatapassu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.