← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామసాహంకారము tāmasāhaṃkāramu

Original — తెలుగు
  1. “రజస్సత్వంబులచే నుపబృమ్హితంబై వికారంబునొందిన మహత్తత్వంబు వలనం తమః ప్రధానంబై ద్రవ్య జ్ఞాన క్రియాత్మకంబగు నహంకారంబుగలిగె. అదియు రూపాంతరంబు లొందుచు ద్రవ్యశక్తి యైన రాజసంబును, క్రియాశక్తియైన తామసంబును, జ్ఞానశక్తియైన సాత్వికంబును నను మూడువిధంబులయ్యె. అందు భూతాదియైన తామసాహంకారంబువలన నభంబు కలిగె.”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 5 - )

  1. “వ. తామసాహంకారంబువలన భూతకరణంబులయిన శబ్ద, స్పర్శ రూప రస గంధి తన్మాత్రంబులునుం బొడమె”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 6 -112)

Transliteration
  1. “rajassatvaṃbulacē nupabṛmhitaṃbai vikāraṃbunoṃdina mahattatvaṃbu valanaṃ tamaḥ pradhānaṃbai dravya jñāna kriyātmakaṃbagu nahaṃkāraṃbugalige. adiyu rūpāṃtaraṃbu loṃducu dravyaśakti yaina rājasaṃbunu, kriyāśaktiyaina tāmasaṃbunu, jñānaśaktiyaina sātvikaṃbunu nanu mūḍuvidhaṃbulayye. aṃdu bhūtādiyaina tāmasāhaṃkāraṃbuvalana nabhaṃbu kalige.”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 5 - )

  1. “va. tāmasāhaṃkāraṃbuvalana bhūtakaraṇaṃbulayina śabda, sparśa rūpa rasa gaṃdhi tanmātraṃbulunuṃ boḍame”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 6 -112)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.