“శ్లో|| యత్తుకృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమ హైతుకం |
అతత్వార్ధ దల్పంచ తత్తామ సముదాహృతం” (శ్రీమద్భగవద్గీత - 18 - 22)
“యత్ జ్ఞానం కృత్స్నవత్ (సమస్తవత్) సర్వ విషయమివ ఏకస్మిన్ కార్యే దేహే బహిర్వా ప్రతిమాదౌ సక్తం” ఏతావానేవ ఆత్మా ఈశ్వరోవా, న అతః పరం అస్తి ” ఇతి యథానగ్న శ్రమణకారీనాం శరీరాంతర్వర్తీ దేహపరిమాణో జీవః ఈశ్వరోవా అతత్వార్ధవత్ (అయధా భూతార్ధవత్) యథా భూతః అర్ధః తత్వార్ధః సః అస్యజ్ఞేయ భూతః అస్తి ఇతి తత్వార్ధవత్, నతత్వార్ధవత్ అతత్వార్ధవత్, అహైతుకత్వాచ్చ అల్పంచ అల్పవిషయత్వాత్, అల్ప ఫలత్వాత్ వా తత్తామస జ్ఞానం దృశ్యతే- ” (శ్రీశంకరః)
(ఒకే కార్యమునందు మనస్సు లగ్నము చేసుకొని, అదియే అంతయు అనుకొను జ్ఞానము - “ఆత్మయనినది, లేక, ఈశ్వరుడనువాడు ఇదియే, ఇంతటిదే, వేఱేమియులేదు” అనిన్నీ, శరీరములో దేహమునకు పరిమితమై యున్నవాడు జీవుడనిన్నీ, తత్వమనునది యదార్ధముగా కాక విపరీతముగా నుండునది అల్పఫలము కలది అనిన్నీ కలుగు జ్ఞానము తామసజ్ఞానము).
“ślō|| yattukṛtsnavadēkasmin kāryē saktama haitukaṃ |
atatvārdha dalpaṃca tattāma samudāhṛtaṃ” (śrīmadbhagavadgīta - 18 - 22)
“yat jñānaṃ kṛtsnavat (samastavat) sarva viṣayamiva ēkasmin kāryē dēhē bahirvā pratimādau saktaṃ” ētāvānēva ātmā īśvarōvā, na ataḥ paraṃ asti ” iti yathānagna śramaṇakārīnāṃ śarīrāṃtarvartī dēhaparimāṇō jīvaḥ īśvarōvā atatvārdhavat (ayadhā bhūtārdhavat) yathā bhūtaḥ ardhaḥ tatvārdhaḥ saḥ asyajñēya bhūtaḥ asti iti tatvārdhavat, natatvārdhavat atatvārdhavat, ahaitukatvācca alpaṃca alpaviṣayatvāt, alpa phalatvāt vā tattāmasa jñānaṃ dṛśyatē- ” (śrīśaṃkaraḥ)
(okē kāryamunaṃdu manassu lagnamu cēsukoni, adiyē aṃtayu anukonu jñānamu - “ātmayaninadi, lēka, īśvaruḍanuvāḍu idiyē, iṃtaṭidē, vēṟēmiyulēdu” aninnī, śarīramulō dēhamunaku parimitamai yunnavāḍu jīvuḍaninnī, tatvamanunadi yadārdhamugā kāka viparītamugā nuṃḍunadi alpaphalamu kaladi aninnī kalugu jñānamu tāmasajñānamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.