← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామసకర్మ tāmasakarma

Original — తెలుగు

“అనుబంధం క్షయం హింసా మనపేక్ష్యచ పౌరుషం |

మోహాదారభ్యతేకర్మ యత్త తామ ముచ్యతే || ” (శ్రీమద్భగవద్గీత - 18 - 25)

“అనుబంధం (పశ్చాత్ భావి యత్ వస్తు సః అనుబంధః, తం), క్షయం (యస్మిన్ కర్మణి క్రియ మాణేశక్తి క్షయః అర్ధక్షయః వాస్యాత్, తం), హింసాం (ప్రాణి బాధాం), పౌరుషం (పురుషకారం -”శక్నోమి ఇదం కర్మ సమాపయితుం” ఇత్యేవం ఆత్మసామర్ధ్యం - ఇత్యతాని అనుబందాదీని అనవేక్ష్య పౌరుషాం తాని, మోహాత్ (అవివేకతః) ఆరభ్యతే కర్మయత్ తత్ తామసం తామసం (తమో నిర్వృత్తం) కర్మ” (శ్రీశంకరః)

(కర్మను చేయుటవలన కలుగు శుభాశుభఫలితమును గుఱించి ఆలోచించక చేయుకర్మ, శక్తి క్షయము, అర్ధక్షయము కలిగించు కర్మ, ఇతర ప్రాణులకు బాధకలిగించు కర్మ, ఈ పనిని నేను చేయగలను అని తన సామర్ధ్యమును చూపుటకు చేయు కర్మ - ఈ మొదలగునవి అవివేకముతో చేయు కర్మలు తామస కర్మలు).

Transliteration

“anubaṃdhaṃ kṣayaṃ hiṃsā manapēkṣyaca pauruṣaṃ |

mōhādārabhyatēkarma yatta tāma mucyatē || ” (śrīmadbhagavadgīta - 18 - 25)

“anubaṃdhaṃ (paścāt bhāvi yat vastu saḥ anubaṃdhaḥ, taṃ), kṣayaṃ (yasmin karmaṇi kriya māṇēśakti kṣayaḥ ardhakṣayaḥ vāsyāt, taṃ), hiṃsāṃ (prāṇi bādhāṃ), pauruṣaṃ (puruṣakāraṃ -”śaknōmi idaṃ karma samāpayituṃ” ityēvaṃ ātmasāmardhyaṃ - ityatāni anubaṃdādīni anavēkṣya pauruṣāṃ tāni, mōhāt (avivēkataḥ) ārabhyatē karmayat tat tāmasaṃ tāmasaṃ (tamō nirvṛttaṃ) karma” (śrīśaṃkaraḥ)

(karmanu cēyuṭavalana kalugu śubhāśubhaphalitamunu guṟiṃci ālōciṃcaka cēyukarma, śakti kṣayamu, ardhakṣayamu kaligiṃcu karma, itara prāṇulaku bādhakaligiṃcu karma, ī panini nēnu cēyagalanu ani tana sāmardhyamunu cūpuṭaku cēyu karma - ī modalagunavi avivēkamutō cēyu karmalu tāmasa karmalu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.