← Back to త · Booklets 21–30 (digitized file 3)

తామిశ్రము tāmiśramu

Original — తెలుగు
  1. “దృష్టానుశ్ర వికేషు విషయేషు అష్టవిధైః ఐశ్వర్యైః ప్రయతమానస్య తదసిద్ధౌ యః క్రోధః సతామిశ్లో అభిధీయతే” (శ్రీశంకరః)

(అష్టైశ్వరములను పొందుటకు ప్రయత్నించుటలో అవి అవి సిద్ధించకపోవుటవలన కలిగెడి కోపము తామిశ్రము).

  1. వ. అంగనా సంగమ స్రక్చందనాది గ్రామ్య భోగేచ్చల నాశంబునందు “అహమేవ మృతోస్మి” (అయ్యో చనిపోయితిని) యను తామిశ్రంబును (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 12 - 367)

  2. పంచ క్లేశములలో నొకటి.

  3. చీకటి - చీకటిమయమైన నరకము

Transliteration
  1. “dṛṣṭānuśra vikēṣu viṣayēṣu aṣṭavidhaiḥ aiśvaryaiḥ prayatamānasya tadasiddhau yaḥ krōdhaḥ satāmiślō abhidhīyatē” (śrīśaṃkaraḥ)

(aṣṭaiśvaramulanu poṃduṭaku prayatniṃcuṭalō avi avi siddhiṃcakapōvuṭavalana kaligeḍi kōpamu tāmiśramu).

  1. va. aṃganā saṃgama srakcaṃdanādi grāmya bhōgēccala nāśaṃbunaṃdu “ahamēva mṛtōsmi” (ayyō canipōyitini) yanu tāmiśraṃbunu (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 12 - 367)

  2. paṃca klēśamulalō nokaṭi.

  3. cīkaṭi - cīkaṭimayamaina narakamu

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.