తత్స్వరూపమహ్గుట.
“ప్రణవో ధనుశ్సరో హ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే |
అప్రమత్తేన వౌద్ధవ్యం శరవత్తన్మయో భవేత్ ||.
ఓం ఇత్యాత్మానం యుం జీత”ఇతి ఆత్మ రూపశర సమర్పణ హేతుత్వాత్ ప్రణవస్య ధనుషే స్వరూపణం, అప్రమత్తేన విషయాంతర విముఖేన ఏకాగ్ర చిత్తేన ఇత్ యావత్ ‘వేద్ధవ్యం’ వేదోహి తదేక శేషత్వేన తద్ధ్యానం, శరవత్ తన్మయః ఇతి. యత్ఝా లగ్నే విమగ్నస్య శస్య లక్ష్యాపేక్షయా భేదకాకార స్పురణం.ఏవం పరమాత్మ ని ప్రణవేన సమర్పితస్య ప్రత్యగాత్మనః తత్సామ్య లక్షణాం ముక్తిం ఆపన్నస్య జ్ఞానైకాకారస్య దేవత్వ మనుష్యత్వాది లక్షణ భేదకాకార స్ఫుర్తి రేవ తన్మయత్వం ఇతి ద్రష్టవ్యం“.
ప్రణవము = ఓంకారము ధనస్సు; ఆత్మ శరము; శరముయొక్క లక్ష్యము బ్రహ్మ. జాగ్రత్తర - ఆ లక్ష్యమును (గురిని) తప్పకుండునట్లు తన్మయుదై యుండవలెను - ఆ గురియందు తన్మయుడై యుండిననే శరము లక్ష్యమును తగులును - ఇంకొక విషయము గుఱించి ఆలోచించకుండా లక్ష్యమునందే మనసు నిలుపుట).
tatsvarūpamahguṭa.
“praṇavō dhanuśsarō hyātmā brahma tallakṣya mucyatē |
apramattēna vauddhavyaṃ śaravattanmayō bhavēt ||.
ōṃ ityātmānaṃ yuṃ jīta”iti ātma rūpaśara samarpaṇa hētutvāt praṇavasya dhanuṣē svarūpaṇaṃ, apramattēna viṣayāṃtara vimukhēna ēkāgra cittēna it yāvat ‘vēddhavyaṃ’ vēdōhi tadēka śēṣatvēna taddhyānaṃ, śaravat tanmayaḥ iti. yatjhā lagnē vimagnasya śasya lakṣyāpēkṣayā bhēdakākāra spuraṇaṃ.ēvaṃ paramātma ni praṇavēna samarpitasya pratyagātmanaḥ tatsāmya lakṣaṇāṃ muktiṃ āpannasya jñānaikākārasya dēvatva manuṣyatvādi lakṣaṇa bhēdakākāra sphurti rēva tanmayatvaṃ iti draṣṭavyaṃ”.
praṇavamu = ōṃkāramu dhanassu; ātma śaramu; śaramuyokka lakṣyamu brahma. jāgrattara - ā lakṣyamunu (gurini) tappakuṃḍunaṭlu tanmayudai yuṃḍavalenu - ā guriyaṃdu tanmayuḍai yuṃḍinanē śaramu lakṣyamunu tagulunu - iṃkoka viṣayamu guṟiṃci ālōciṃcakuṃḍā lakṣyamunaṃdē manasu nilupuṭa).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.