← Back to త · Booklets 21–30 (digitized file 3)

తన్నిష్టాః tanniṣṭāḥ

Original — తెలుగు
  1. నిష్టా అభినివేసః ; తాత్పర్యం సర్వాణి కర్మాణి సన్యస్య తస్మిన్ బ్రహ్ణ్యేవ అవస్థానం యేషాం తే తన్నిష్టాః (శ్రీశంకరః)

(నిష్ట అనగా పట్టుదలగా ఆసక్తి గలిగియుండుట, తత్పరత్వము సమస్త కర్మలను విడిచిపెట్టి పరబ్రహ్మమందే నిష్ట (ధ్యానము) కలిగియుండువారు).

  1. తస్మిన్ పదార్థే నిష్టాః అభేద జ్ఞానం యస్య సతన్నిష్టః.

(తత్ అనగా పరబ్రహ్మ - (ఓం తత్సత్). పరబ్రహ్మమందు నిష్ట కలిగియుండువాడు. పరబ్రహ్మకు తనకు భేదము లేదను జ్ఞానము కలిగి ఉండే నిష్టకలిగియుండువాడు).

  1. “తన్నిష్టత్వం విషయాంతర వైముఖ్యాత్ తత్పరాయణత్వే హేతుః” (వేదాంత దేశికః)

(తన్నిష్టత్వము - దానియందే, పరబ్రహ్మమందే నిష్టకలిగియుండుట. బ్రహ్మగాక మఱియొక విషయమందు నిష్ట లేకుండుటవలన తత్పరాయణత్వమునకు హేతువు అగును)

  1. జ్ఞానమార్గ నిష్టాః జన్మ మరణాది లక్షణా.

(జననమరణాది లక్షణముగల జ్ఞానమార్గమందు నిష్టగలవారు).

  1. “తస్మిన్నవ చిదానందే బుద్ధిర్యేషాం స్థితా సదా” (గీతాభావప్రకాశము - 5 - 146)

(చిదానందరూపుడైన బ్రహ్మమందే ఎల్లపుడు స్థిరమైన బుద్ధి గలవాడు).

Transliteration
  1. niṣṭā abhinivēsaḥ ; tātparyaṃ sarvāṇi karmāṇi sanyasya tasmin brahṇyēva avasthānaṃ yēṣāṃ tē tanniṣṭāḥ (śrīśaṃkaraḥ)

(niṣṭa anagā paṭṭudalagā āsakti galigiyuṃḍuṭa, tatparatvamu samasta karmalanu viḍicipeṭṭi parabrahmamaṃdē niṣṭa (dhyānamu) kaligiyuṃḍuvāru).

  1. tasmin padārthē niṣṭāḥ abhēda jñānaṃ yasya satanniṣṭaḥ.

(tat anagā parabrahma - (ōṃ tatsat). parabrahmamaṃdu niṣṭa kaligiyuṃḍuvāḍu. parabrahmaku tanaku bhēdamu lēdanu jñānamu kaligi uṃḍē niṣṭakaligiyuṃḍuvāḍu).

  1. “tanniṣṭatvaṃ viṣayāṃtara vaimukhyāt tatparāyaṇatvē hētuḥ” (vēdāṃta dēśikaḥ)

(tanniṣṭatvamu - dāniyaṃdē, parabrahmamaṃdē niṣṭakaligiyuṃḍuṭa. brahmagāka maṟiyoka viṣayamaṃdu niṣṭa lēkuṃḍuṭavalana tatparāyaṇatvamunaku hētuvu agunu)

  1. jñānamārga niṣṭāḥ janma maraṇādi lakṣaṇā.

(jananamaraṇādi lakṣaṇamugala jñānamārgamaṃdu niṣṭagalavāru).

  1. “tasminnava cidānaṃdē buddhiryēṣāṃ sthitā sadā” (gītābhāvaprakāśamu - 5 - 146)

(cidānaṃdarūpuḍaina brahmamaṃdē ellapuḍu sthiramaina buddhi galavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.