← Back to త · Booklets 21–30 (digitized file 3)

తపోలక్షణములు tapōlakṣaṇamulu

Original — తెలుగు

“క. క్షమయు నహింసయు, సత్యము,

సమతయు నింద్రియజయంబు, శమము, పరిత్యా

గమును తపోలక్షణములు

గ్రమమున నన్నియును నూర్ధ్వగతి కారణముల్”

Transliteration

“ka. kṣamayu nahiṃsayu, satyamu,

samatayu niṃdriyajayaṃbu, śamamu, parityā

gamunu tapōlakṣaṇamulu

gramamuna nanniyunu nūrdhvagati kāraṇamul”

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.