← Back to త · Booklets 21–30 (digitized file 3)

తపోమ యం tapōma yaṃ

Original — తెలుగు
  1. తపస్స్వరూపం; తపశ్శరీరకం.

(తపస్సుతో నిండియుండువాడు - తపస్సే శరీరముగా గలవాడు).

  1. ప్రచురజ్ఞానీ = సర్వజ్ఞః ఇత్యర్ధః (పూర్ణ జ్ఞానము కలవాడు - అన్నింటినీ తెలిసినవాడు).
Transliteration
  1. tapassvarūpaṃ; tapaśśarīrakaṃ.

(tapassutō niṃḍiyuṃḍuvāḍu - tapassē śarīramugā galavāḍu).

  1. pracurajñānī = sarvajñaḥ ityardhaḥ (pūrṇa jñānamu kalavāḍu - anniṃṭinī telisinavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.