← Back to త · Booklets 21–30 (digitized file 3)

తారక బ్రహ్మ tāraka brahma

Original — తెలుగు
  1. (చూడుము - ‘తారకం’ - 4).

ప్రత్యగ భిన్న బ్రహ్మ రూపేణ శ్రీరామో బ్రహ్మ తారకం, భృమధ్య తారకయోగ లక్షితత్వాత్.

(ప్రత్యగాత్మ కంటె వేరుకాని బ్రహ్మరూపము అగుటచేత శ్రీరాముడే తారకబ్రహ్మ).

  1. “శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీ తారకబ్రహ్మ నమోనమస్తే ||” (శ్రీరామకర్ణామృతం - 1 - 60)
Transliteration
  1. (cūḍumu - ‘tārakaṃ’ - 4).

pratyaga bhinna brahma rūpēṇa śrīrāmō brahma tārakaṃ, bhṛmadhya tārakayōga lakṣitatvāt.

(pratyagātma kaṃṭe vērukāni brahmarūpamu aguṭacēta śrīrāmuḍē tārakabrahma).

  1. “śrīrāma daityāṃtaka śāṃtarūpa śrī tārakabrahma namōnamastē ||” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 60)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.