← Back to త · Booklets 21–30 (digitized file 3)

తర్కము tarkamu

Original — తెలుగు
  1. “ఆగమస్యా విరోదేన ఊహనం తర్క ఉచ్యతే”. (అమృతనాదోపనిషత్)

(ఆగమములతో విరోధము లేకుండునట్లు ఊహించుట తర్కము)

  1. శృత్యనుగృహీతోహన మేవ తర్క మిత్యభిధీయతే

(శ్రుతులననుసరించి చేయు ఊహనమే తర్కమని చెప్పబడుచున్నది).

  1. “నైషా తర్కేణ మతి రాపనేయా” (కఠోపనిషత్)

“తర్కేణ తత్వస్యోపలబ్ధి రపి నభవతి - తర్కాప్రతిష్ఠానాత్”

(తర్కమువలన భగవత్తత్తము తెలియబడదు).

  1. భగవత్ప్రేమ ప్రాప్తిః తర్కేణ న భవతి - భక్త్యైవ భవతి.

(తర్కము వలన భగవంతుని ప్రేమ కలుగదు - అది భక్తివలననే కలుగును).

  1. ఋషులయొక్క ఊహ, ఊహ, వాదము.

  2. మీమాంసా శాస్త్రము, న్యాయశాస్త్రము.

Transliteration
  1. “āgamasyā virōdēna ūhanaṃ tarka ucyatē”. (amṛtanādōpaniṣat)

(āgamamulatō virōdhamu lēkuṃḍunaṭlu ūhiṃcuṭa tarkamu)

  1. śṛtyanugṛhītōhana mēva tarka mityabhidhīyatē

(śrutulananusariṃci cēyu ūhanamē tarkamani ceppabaḍucunnadi).

  1. “naiṣā tarkēṇa mati rāpanēyā” (kaṭhōpaniṣat)

“tarkēṇa tatvasyōpalabdhi rapi nabhavati - tarkāpratiṣṭhānāt”

(tarkamuvalana bhagavattattamu teliyabaḍadu).

  1. bhagavatprēma prāptiḥ tarkēṇa na bhavati - bhaktyaiva bhavati.

(tarkamu valana bhagavaṃtuni prēma kalugadu - adi bhaktivalananē kalugunu).

  1. ṛṣulayokka ūha, ūha, vādamu.

  2. mīmāṃsā śāstramu, nyāyaśāstramu.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.