← Back to త · Booklets 21–30 (digitized file 3)

తర్కసంగ్రహము tarkasaṃgrahamu

Original — తెలుగు
  1. తర్క్యంతే ప్రతిపాద్యంతే ఇతి తర్కాః, ద్రవ్యాది పదార్ధాః, తేషాం సంగ్రహః సంక్షేపేణ స్వరూపకథనం క్రియతే ఇత్యర్ధః.

(తర్కించునవి, ప్రతిపాదించునవి తర్కములు, ద్రవ్యములు మొదలగు పదార్ధములను తర్కించునవి - వాటి యొక్క సంగ్రహము, సంక్షిప్తముగా వాటిస్వరూపమును యదార్ధమును చెప్పునవి).

  1. తర్క్యంతే జ్ఞాయంతే ఇతి వ్యుత్పత్యా తర్కపదేన ద్రవ్యాది పదార్ధాః ఉచ్యంతే. తేన జ్ఞేయత్వం పదార్ధసామాన్య లక్షణం.

(ద్రవ్యములు మొదలగు పదార్ధములు వీని వలన తెలియబడు చున్నవి. అందుచేత ఇవి తర్కముల సంగ్రహము).

  1. సమ్యక్ గృహ్యంతే భోధ్యంతే అనే నేతి సంగ్రహః, భోధకః, జ్ఞాన జనకః, తర్కాణాం ద్రవ్యాది పదార్ధానాం సంగ్రహః తర్క సంగ్రహః, మోక్షప్రయోజకీ భూత పదార్ధ విషయ తత్వ జ్ఞాన సంపాదనాయ -

(ఇవి బాగుగా భోధించుచున్నవికనుక జ్ఞానమును కలిగించునవి, కనుక తర్కములు - తర్కములయొక్క - ద్రవ్యములు మొదలగు పదార్ధముల యొక్క సంగ్రహము తర్కసంగ్రహము - మోక్షమునకు ఉప యోగించు పదార్ధము యొక్క తత్వజ్ఞానమును సంపాదించుటకు ఉపయోగపడునవి).

Transliteration
  1. tarkyaṃtē pratipādyaṃtē iti tarkāḥ, dravyādi padārdhāḥ, tēṣāṃ saṃgrahaḥ saṃkṣēpēṇa svarūpakathanaṃ kriyatē ityardhaḥ.

(tarkiṃcunavi, pratipādiṃcunavi tarkamulu, dravyamulu modalagu padārdhamulanu tarkiṃcunavi - vāṭi yokka saṃgrahamu, saṃkṣiptamugā vāṭisvarūpamunu yadārdhamunu ceppunavi).

  1. tarkyaṃtē jñāyaṃtē iti vyutpatyā tarkapadēna dravyādi padārdhāḥ ucyaṃtē. tēna jñēyatvaṃ padārdhasāmānya lakṣaṇaṃ.

(dravyamulu modalagu padārdhamulu vīni valana teliyabaḍu cunnavi. aṃducēta ivi tarkamula saṃgrahamu).

  1. samyak gṛhyaṃtē bhōdhyaṃtē anē nēti saṃgrahaḥ, bhōdhakaḥ, jñāna janakaḥ, tarkāṇāṃ dravyādi padārdhānāṃ saṃgrahaḥ tarka saṃgrahaḥ, mōkṣaprayōjakī bhūta padārdha viṣaya tatva jñāna saṃpādanāya -

(ivi bāgugā bhōdhiṃcucunnavikanuka jñānamunu kaligiṃcunavi, kanuka tarkamulu - tarkamulayokka - dravyamulu modalagu padārdhamula yokka saṃgrahamu tarkasaṃgrahamu - mōkṣamunaku upa yōgiṃcu padārdhamu yokka tatvajñānamunu saṃpādiṃcuṭaku upayōgapaḍunavi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.