← Back to త · Booklets 21–30 (digitized file 3)

తరుణోపాయము taruṇōpāyamu

Original — తెలుగు
  1. దాటుటకు సాధనము, ఆధారము.

  2. “సంతోషః సాధుసంగశ్చ విచారో (అ)ధశమస్తధా| ఏత ఏవ భవాంభో దావు సాయాస్తరణే సృణాం||” (యోగవాశిష్టము)

(సంతోషము, సత్పురుషుల సాంగత్యము, విచారము, శమము - ఇవి సంసారమను మహాసముద్రమును దాటుటకు ఉపాయములు).

Transliteration
  1. dāṭuṭaku sādhanamu, ādhāramu.

  2. “saṃtōṣaḥ sādhusaṃgaśca vicārō (a)dhaśamastadhā| ēta ēva bhavāṃbhō dāvu sāyāstaraṇē sṛṇāṃ||” (yōgavāśiṣṭamu)

(saṃtōṣamu, satpuruṣula sāṃgatyamu, vicāramu, śamamu - ivi saṃsāramanu mahāsamudramunu dāṭuṭaku upāyamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.