← Back to త · Booklets 21–30 (digitized file 3)

తతం tataṃ

Original — తెలుగు
  1. వ్యాప్తం - లోపల పైన పూర్తిగా వ్యాపించబడినది - “త్వయా తతం విశ్వమనంతరూప”. (శ్రీమద్భగవద్గీత - 11 - 38)

(ఈ ప్రపంచమంతయు అనంతరూపముగల నీచేత వ్యాపించబడియున్నది - నీవు ఈ ప్రపంచమంతటిలోని వ్యాపించియున్నావు).

  1. అస్య జగతః ధారణార్థం, నియమవార్థం చ, శేషత్వేన వ్యాప్తం ఇత్యర్థః.

(ఈ జగత్తునకు ధరించుటకు దానిని నియమించుటకు - దానిలోని వస్తువులచేత పని చేయించుతకు, అవి నశించియుండగా మిగిలియుండుటకు వాటిలో వ్యాపించియున్నది). “అంతర్బహిశ్చత త్సర్వం వ్యాప్య నారాయణ స్థితం” (మంత్ర పుష్పము)

Transliteration
  1. vyāptaṃ - lōpala paina pūrtigā vyāpiṃcabaḍinadi - “tvayā tataṃ viśvamanaṃtarūpa”. (śrīmadbhagavadgīta - 11 - 38)

(ī prapaṃcamaṃtayu anaṃtarūpamugala nīcēta vyāpiṃcabaḍiyunnadi - nīvu ī prapaṃcamaṃtaṭilōni vyāpiṃciyunnāvu).

  1. asya jagataḥ dhāraṇārthaṃ, niyamavārthaṃ ca, śēṣatvēna vyāptaṃ ityarthaḥ.

(ī jagattunaku dhariṃcuṭaku dānini niyamiṃcuṭaku - dānilōni vastuvulacēta pani cēyiṃcutaku, avi naśiṃciyuṃḍagā migiliyuṃḍuṭaku vāṭilō vyāpiṃciyunnadi). “aṃtarbahiścata tsarvaṃ vyāpya nārāyaṇa sthitaṃ” (maṃtra puṣpamu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.