← Back to త · Booklets 21–30 (digitized file 3)

తత్పరః tatparaḥ

Original — తెలుగు
  1. తత్ మమ విరాట్స్వరూపమేవ పరం ఉత్కృష్టం యస్య స తత్పరః -

(తత్ అనగా భగవంతుడు - భగవంతునియొక్క విరాడ్రూపము - అనేక విధములుగా రాజిల్లుచున్న రూపము అదియే పరమమైనది, ఉత్కృష్టమైనది అని తలచువాడు).

  1. తదేవ పరం ప్రధానం యస్య సః తత్పరః. (అదియే ఉత్కృష్టమైనది, ప్రథానమైనదిగా భావించువాడు).

  2. తత్రైవ నియతమనాః. (దానియందే - ఒకదానియందు మనోనిలకడ గలవాడు)..

  3. తదేక నిష్ఠత్వం యస్య సః - సమాధి నిశ్చలత్వం -

(ఒకేదానియందు నిష్టకలిగియుండువాడు).

  1. అసక్తాః సంతః - (ఏదో ఒకదానియందు ఆసక్తిగలవాడు. మనస్సు లగ్నముచేసియుండువాడు).

  2. తత్పర్యవసన్నః - (పరబ్రహ్మమే పర్యవసానము - తుదిమెట్లుగా తలచువాడు).

Transliteration
  1. tat mama virāṭsvarūpamēva paraṃ utkṛṣṭaṃ yasya sa tatparaḥ -

(tat anagā bhagavaṃtuḍu - bhagavaṃtuniyokka virāḍrūpamu - anēka vidhamulugā rājillucunna rūpamu adiyē paramamainadi, utkṛṣṭamainadi ani talacuvāḍu).

  1. tadēva paraṃ pradhānaṃ yasya saḥ tatparaḥ. (adiyē utkṛṣṭamainadi, prathānamainadigā bhāviṃcuvāḍu).

  2. tatraiva niyatamanāḥ. (dāniyaṃdē - okadāniyaṃdu manōnilakaḍa galavāḍu)..

  3. tadēka niṣṭhatvaṃ yasya saḥ - samādhi niścalatvaṃ -

(okēdāniyaṃdu niṣṭakaligiyuṃḍuvāḍu).

  1. asaktāḥ saṃtaḥ - (ēdō okadāniyaṃdu āsaktigalavāḍu. manassu lagnamucēsiyuṃḍuvāḍu).

  2. tatparyavasannaḥ - (parabrahmamē paryavasānamu - tudimeṭlugā talacuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.