← Back to త · Booklets 21–30 (digitized file 3)

తత్పరాయణాః tatparāyaṇāḥ

Original — తెలుగు
  1. తదేవపరం అయనం పరాగతిః యేషాం భవతి తే తత్పరాయణాః - (శ్రీ శంకరః)

(పరబ్రహ్మమే, ఉత్కర్షమైన పొందతగిన స్థానము - మోక్షరూపుడు అని తలచువాడు).

  1. “తదేవ పరమం ప్రయోజనం ఇతి మన్వా నాః” (శ్రీరామానుజః)

(పరబ్రహ్మమే పరమ ప్రయోజనమని తలచువాడు).

  1. పరబ్రహ్మేప్సవః - నిష్కామాః ఇతి యావత్.

(పరబ్రహ్మను పొందుటకు గాఢమైన కోరికగలవాడు - వారి ఈప్సితమే పరబ్రహ్మము).

Transliteration
  1. tadēvaparaṃ ayanaṃ parāgatiḥ yēṣāṃ bhavati tē tatparāyaṇāḥ - (śrī śaṃkaraḥ)

(parabrahmamē, utkarṣamaina poṃdatagina sthānamu - mōkṣarūpuḍu ani talacuvāḍu).

  1. “tadēva paramaṃ prayōjanaṃ iti manvā nāḥ” (śrīrāmānujaḥ)

(parabrahmamē parama prayōjanamani talacuvāḍu).

  1. parabrahmēpsavaḥ - niṣkāmāḥ iti yāvat.

(parabrahmanu poṃduṭaku gāḍhamaina kōrikagalavāḍu - vāri īpsitamē parabrahmamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.