← Back to త · Booklets 21–30 (digitized file 3)

తాత్పర్యం tātparyaṃ

Original — తెలుగు

తస్మిన్ పరాః తత్పరాః, తేషాం భావః తాత్పర్యం.

(ఒకేదానియందుగల ధ్యానములో మునిగి యుండువారు తత్పరులు - వారి భావము - అట్లుండుట - తాత్పర్యము).

Transliteration

tasmin parāḥ tatparāḥ, tēṣāṃ bhāvaḥ tātparyaṃ.

(okēdāniyaṃdugala dhyānamulō munigi yuṃḍuvāru tatparulu - vāri bhāvamu - aṭluṃḍuṭa - tātparyamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.