ఆదౌ శమదమ ప్రాయైర్గుణై ర్శిష్యంవిశోధయేత్ |
పశ్చాత్ సర్వమిదం బ్రహ్మ శుద్ధస్త్వమితి బోధయేత్ |“. (యోగవాశిష్టము)
(శిష్యునికి జ్ఞానోపదేసము చేయునపుడు మొదట శమము, దమము నేర్పి, వటిచేత చిత్తశుద్ధి కలిగించి, అటుపైన ఈ సమస్త జగత్తు ఆ శుద్ధబ్రహ్మే యని, ఆ పరబ్రహ్మే నీవని బోధించవలెను).
ādau śamadama prāyairguṇai rśiṣyaṃviśōdhayēt |
paścāt sarvamidaṃ brahma śuddhastvamiti bōdhayēt |“. (yōgavāśiṣṭamu)
(śiṣyuniki jñānōpadēsamu cēyunapuḍu modaṭa śamamu, damamu nērpi, vaṭicēta cittaśuddhi kaligiṃci, aṭupaina ī samasta jagattu ā śuddhabrahmē yani, ā parabrahmē nīvani bōdhiṃcavalenu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.