(ఉన్నది ఉన్నట్టుగా, సత్యముగా, నిజముగా, యథార్థముగా వాస్తవముగా).
(భ్రమ లేకుండునట్లుగ; సంశయము లేకుండునట్లు).
పరమార్థాత్ ; స్వభావాత్. (పరమార్థ రీత్యా - స్వభావము వలన).
“తత్వ స్వరూపాత్” (శ్రీశంకరః)
(తత్వస్వరూపము ప్రకాశము).
యథావచ్ఛాస్త్ర గోచరం. (శాస్త్రములో చెప్పిన ప్రకారము - తెలుసుకొనిన ప్రకారము).
“ఈశ్వరే అనీశ్వరత్వ భావ భూత పారతంత్ర్య దుఃఖా జ్ఞానాద్యరోపం, అనీశ్వరేచ ఈశ్వరారాధన స్వాంత్ర్యాదౌః స్వతస్సిద్ధ తాద్యారోపం చ పరిత్యజ్య ఇతి తత్వతః ఇత్యస్య భావః”.
(ఈశ్వరుని యందు ఈశ్వరుడుకాడు అని, స్వతంత్రుడుకాడు అని, పరతంత్రుడనిన్నీ, దుఃఖము, అజ్ఞానము కలవాడని, ఆరోపించుట, ఈశ్వరుడు కానిదానియందు ఈశ్వరుడని ఆరాధన చేయుట, స్వతంత్రుడని ఆరోపించుత మానివేయుట అని ‘తత్వ తః’ యొక్క అర్థము - భావము).
(unnadi unnaṭṭugā, satyamugā, nijamugā, yathārthamugā vāstavamugā).
(bhrama lēkuṃḍunaṭluga; saṃśayamu lēkuṃḍunaṭlu).
paramārthāt ; svabhāvāt. (paramārtha rītyā - svabhāvamu valana).
“tatva svarūpāt” (śrīśaṃkaraḥ)
(tatvasvarūpamu prakāśamu).
yathāvacchāstra gōcaraṃ. (śāstramulō ceppina prakāramu - telusukonina prakāramu).
“īśvarē anīśvaratva bhāva bhūta pārataṃtrya duḥkhā jñānādyarōpaṃ, anīśvarēca īśvarārādhana svāṃtryādauḥ svatassiddha tādyārōpaṃ ca parityajya iti tatvataḥ ityasya bhāvaḥ”.
(īśvaruni yaṃdu īśvaruḍukāḍu ani, svataṃtruḍukāḍu ani, parataṃtruḍaninnī, duḥkhamu, ajñānamu kalavāḍani, ārōpiṃcuṭa, īśvaruḍu kānidāniyaṃdu īśvaruḍani ārādhana cēyuṭa, svataṃtruḍani ārōpiṃcuta mānivēyuṭa ani ‘tatva taḥ’ yokka arthamu - bhāvamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.