← Back to త · Booklets 21–30 (digitized file 3)

తేజస్వీ tējasvī

Original — తెలుగు
  1. తేజో అస్యా స్తీతి తేజస్వీ (తేజస్సు గలవాడు).

  2. తేజస్సాలీ, మానశౌర్యశాలీ. (తేజస్సు గలవాడు; మానము శౌర్యము గలవాడు).

  3. ప్రశస్త తేజోయుక్తః (ప్రశస్తమైన, మంచి తేజస్సు గలవాడు).

  4. ప్రతాపశాలీ (ప్రతాపము గలవాడు).

  5. ప్రతాపశీలః, తస్య తేజః అనభి భవనీయత్వం, పరాభి భవసామర్ధ్యం వా ; తేజోభిమానీ ఇతికేచిత్, ప్రాగల్భ్యం ఇత్యపరే.

(ప్రతాపము స్వభావముగాగలవాడు; ఇతరులచేత అభిభవము పొందనివాడు, లేక, ఇతరులను - శత్రువులను - తరింపచేయు స్వభావము గలవాడు).

  1. జ్ఞానాతి శయాత్ తేజస్వీ. (అతిశయించిన జ్ఞానము గలవాడు, అధికజ్ఞానము గలవాడు).
Transliteration
  1. tējō asyā stīti tējasvī (tējassu galavāḍu).

  2. tējassālī, mānaśauryaśālī. (tējassu galavāḍu; mānamu śauryamu galavāḍu).

  3. praśasta tējōyuktaḥ (praśastamaina, maṃci tējassu galavāḍu).

  4. pratāpaśālī (pratāpamu galavāḍu).

  5. pratāpaśīlaḥ, tasya tējaḥ anabhi bhavanīyatvaṃ, parābhi bhavasāmardhyaṃ vā ; tējōbhimānī itikēcit, prāgalbhyaṃ ityaparē.

(pratāpamu svabhāvamugāgalavāḍu; itarulacēta abhibhavamu poṃdanivāḍu, lēka, itarulanu - śatruvulanu - tariṃpacēyu svabhāvamu galavāḍu).

  1. jñānāti śayāt tējasvī. (atiśayiṃcina jñānamu galavāḍu, adhikajñānamu galavāḍu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.