(ప్రకాశముచే పరిపూర్ణమినది; తేజోరూపమైనది).
తేజసాం రాశిం (శ్రీరామానుజః). (తేజోరాశి)
చిన్మాత్ర ప్రకాశ ప్రాయః (తేజః పుంజము; చిద్ఘనము).
“తేజోమయం జన్మ జరా విహీనం” (శ్రీరామకర్ణామృతం - 2 - 104)
(తేజస్సుతో పూర్తిగా నిండియున్నది - తేజస్సు తప్ప ఇతరమేమియు లేనిది).
“తేజో మయం విశ్వమనంతమాద్యం” (శ్రీమద్భగవద్గీత - 11 - 47)
తేజోరాశిం = తేజః పుంజం; తేజసాం; నిధిం.
(తనలో ఉన్నదంతా తేజస్సే అయినవాడు; తేజోరూపములైన సూర్యుడు మొదలగువాటికి నిధి అయినవాడు).
(prakāśamucē paripūrṇaminadi; tējōrūpamainadi).
tējasāṃ rāśiṃ (śrīrāmānujaḥ). (tējōrāśi)
cinmātra prakāśa prāyaḥ (tējaḥ puṃjamu; cidghanamu).
“tējōmayaṃ janma jarā vihīnaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 104)
(tējassutō pūrtigā niṃḍiyunnadi - tējassu tappa itaramēmiyu lēnidi).
“tējō mayaṃ viśvamanaṃtamādyaṃ” (śrīmadbhagavadgīta - 11 - 47)
tējōrāśiṃ = tējaḥ puṃjaṃ; tējasāṃ; nidhiṃ.
(tanalō unnadaṃtā tējassē ayinavāḍu; tējōrūpamulaina sūryuḍu modalaguvāṭiki nidhi ayinavāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.