← Back to త · Booklets 21–30 (digitized file 3)

తీర్థ భూతాః tīrtha bhūtāḥ

Original — తెలుగు
  1. పరమ పవిత్రాః. (తీర్థములవలె పరమ పవిత్రము చేయువాడు).

  2. “క. దురిత వినాశక పదపం

కరుహ ! భవత్కీర్తి తీర్థకణచయ బాహ్యం

తర సేక ధూత కల్మష

పురుషులు ధరమీద దీర్థ భూతులు కారే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 4 - 24 - 716)

Transliteration
  1. parama pavitrāḥ. (tīrthamulavale parama pavitramu cēyuvāḍu).

  2. “ka. durita vināśaka padapaṃ

karuha ! bhavatkīrti tīrthakaṇacaya bāhyaṃ

tara sēka dhūta kalmaṣa

puruṣulu dharamīda dīrtha bhūtulu kārē”. (śrīmadāṃdhramahābhāgavatamu - 4 - 24 - 716)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.