“సీ. చెలువ!శ్రీగిరియందు శిఖరేశ్వరంబను శిఖరంబు చూచిన జేరు ముక్తి
కాంత ! శ్రీశైలంబుకంటె వేగంబున కేదారమీజాలు కేవలత్వ
మంతకంటెను వేగమరవిందలోచన యమృతమీ నోపు ప్రయాగ తీర్థ
మాప్రయాగముకంటె నతి వేగమున జేయు నవ వర్గమింతి మహాస్మశా ను మతివ!
యానంద కానన ప్రాప్తికరము
లఖిల తీర్థములును సందియములేదు
కాశికా తీర్థమాడక కదియరాదు
లక్ష తీర్థంబులాడిన మోక్ష లక్ష్మి“. (శ్రీనాధుడు - కాశీఖండము అశ్వా - 2)
“sī. celuva!śrīgiriyaṃdu śikharēśvaraṃbanu śikharaṃbu cūcina jēru mukti
kāṃta ! śrīśailaṃbukaṃṭe vēgaṃbuna kēdāramījālu kēvalatva
maṃtakaṃṭenu vēgamaraviṃdalōcana yamṛtamī nōpu prayāga tīrtha
māprayāgamukaṃṭe nati vēgamuna jēyu nava vargamiṃti mahāsmaśā nu mativa!
yānaṃda kānana prāptikaramu
lakhila tīrthamulunu saṃdiyamulēdu
kāśikā tīrthamāḍaka kadiyarādu
lakṣa tīrthaṃbulāḍina mōkṣa lakṣmi”. (śrīnādhuḍu - kāśīkhaṃḍamu aśvā - 2)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.