← Back to త · Booklets 21–30 (digitized file 3)

తీర్థాస్పదం tīrthāspadaṃ

Original — తెలుగు

గంగాద్యాశ్రయత్వేన పరమ పావనం.

(పావనము చేయు గంగ మొదలగు వాటికి ఆశ్రయమైనవాడు - ఆశ్రయమగుటవలన పరమపావన మైనవాడు).

“పావనానాం పావనం”.

Transliteration

gaṃgādyāśrayatvēna parama pāvanaṃ.

(pāvanamu cēyu gaṃga modalagu vāṭiki āśrayamainavāḍu - āśrayamaguṭavalana paramapāvana mainavāḍu).

“pāvanānāṃ pāvanaṃ”.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.