← Back to త · Booklets 21–30 (digitized file 3)

తిస్రో వృత్తయః tisrō vṛttayaḥ

Original — తెలుగు

జాగ్రత్స్వప్న సుషుప్త్యాఖ్యాః అంతఃకరణస్య అవస్థాః. ఏతచ్చ విశ్వతైజస ప్రాజ్ఞానాం అపి ఉపలక్షణం.

(మూడువృత్తులు - జాగ్రత్స్వప్న సుషుప్తులు అను అంతఃకరణము యొక్క అవస్థలు. ఇవి విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనువాటి ఉపలక్షణము).

Transliteration

jāgratsvapna suṣuptyākhyāḥ aṃtaḥkaraṇasya avasthāḥ. ētacca viśvataijasa prājñānāṃ api upalakṣaṇaṃ.

(mūḍuvṛttulu - jāgratsvapna suṣuptulu anu aṃtaḥkaraṇamu yokka avasthalu. ivi viśvuḍu, taijasuḍu, prājñuḍu anuvāṭi upalakṣaṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.