(శీతోష్ణములు, ఆకలిదప్పికలు మొదలగు ద్వంద్వములన సహించుట)
క్షమ, పరాపరాధి సహనం. (శాంతి, ఓర్పు, ఇతరులు తనకు చేసిన అపరాధములను సహించుట).
“శ్లో||. సహనం సర్వదుఃఖానాం అప్రతీకారపూర్వకం |
చింతావిలాపరహితం సాతితిక్షా నిగద్యతే ||” (శ్రీశంకరః - వివేకచింతామణి)
(చింతింపక, దుఃఖింపక, పగసాధింపబూనక సమస్త దుఃఖములను ఓర్చుకొనుట).
(వేదాంతశ్రవణము మొదలగువాటియందు వాటికి ప్రతిబంధికమైన - (అడ్డుకలుగచేయునట్టి) - క్షుత్పిపాసలు, శీతోష్ణములు మొద్1అలగు ద్వంద్వములవలన కలుగు అంతరాయములను సహించుట తితిక్ష. అది తప్పక చేయవలయును - అట్లు చేయనిచో శ్రవణాదులందు శ్రద్ధకలుగదు).
(śītōṣṇamulu, ākalidappikalu modalagu dvaṃdvamulana sahiṃcuṭa)
kṣama, parāparādhi sahanaṃ. (śāṃti, ōrpu, itarulu tanaku cēsina aparādhamulanu sahiṃcuṭa).
“ślō||. sahanaṃ sarvaduḥkhānāṃ apratīkārapūrvakaṃ |
ciṃtāvilāparahitaṃ sātitikṣā nigadyatē ||” (śrīśaṃkaraḥ - vivēkaciṃtāmaṇi)
(ciṃtiṃpaka, duḥkhiṃpaka, pagasādhiṃpabūnaka samasta duḥkhamulanu ōrcukonuṭa).
(vēdāṃtaśravaṇamu modalaguvāṭiyaṃdu vāṭiki pratibaṃdhikamaina - (aḍḍukalugacēyunaṭṭi) - kṣutpipāsalu, śītōṣṇamulu mod1alagu dvaṃdvamulavalana kalugu aṃtarāyamulanu sahiṃcuṭa titikṣa. adi tappaka cēyavalayunu - aṭlu cēyanicō śravaṇādulaṃdu śraddhakalugadu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.