← Back to త · Booklets 21–30 (digitized file 3)

త్రైవర్గికులు traivargikulu

Original — తెలుగు
  1. ధర్మార్ధకామాపేక్ష గలవారు - (మోక్షముమాట తలంపని వారు).

  2. “వ. సకాములై ఇంద్రియ జయంబులేక, పితృగణంబుల నెల్లపుడు బూజించుచు గృహంబులయందు వర్తించి పరాఙ్ముఖులగువారు త్రైవర్గిక పురుషులని చెప్పబడుదురు-” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 32 - 1018)

Transliteration
  1. dharmārdhakāmāpēkṣa galavāru - (mōkṣamumāṭa talaṃpani vāru).

  2. “va. sakāmulai iṃdriya jayaṃbulēka, pitṛgaṇaṃbula nellapuḍu būjiṃcucu gṛhaṃbulayaṃdu vartiṃci parāṅmukhulaguvāru traivargika puruṣulani ceppabaḍuduru-” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 32 - 1018)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.