(ఋగ్వేదము మొదలగు మూడు వేదములు ; ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము).
ఇతి వేదాస్త్రయ స్త్రయీ ” ఇత్యమరః. (ఋగ్వేదము, యజుర్వేదము,సామవేదము అనుమూడువేదములు ‘త్రయీ’ అనిచెప్పబడుచున్నవి అని అమరకోశము
వేదత్రయీ, తద్రూపా.
(ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అను మూడు వేదములు; ఈ మూడువేదముల రూపమైనది).
గుణత్రయ రూపావా. (సత్వ రజస్తమోగుణముల రూపమైనది).
కర్మవిద్యా, వేద పూర్వ భాగః. (కర్మ కాండను తెలుపు విద్య - వేదములోని పూర్వ భాగము).
“స్వర్గాది ఫల ప్రదంబై కర్మ విద్యా రూపమగు త్రయియు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 -12 - )
(ṛgvēdamu modalagu mūḍu vēdamulu ; ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu).
iti vēdāstraya strayī ” ityamaraḥ. (ṛgvēdamu, yajurvēdamu,sāmavēdamu anumūḍuvēdamulu ‘trayī’ aniceppabaḍucunnavi ani amarakōśamu
vēdatrayī, tadrūpā.
(ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu anu mūḍu vēdamulu; ī mūḍuvēdamula rūpamainadi).
guṇatraya rūpāvā. (satva rajastamōguṇamula rūpamainadi).
karmavidyā, vēda pūrva bhāgaḥ. (karma kāṃḍanu telupu vidya - vēdamulōni pūrva bhāgamu).
“svargādi phala pradaṃbai karma vidyā rūpamagu trayiyu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 3 -12 - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.